CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎంపీపీ రేగా కాళికా

Share it:


మన్యం మనుగడ , కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించుకున్నారు. కరకగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలలో స్థానిక ఎంపీపీ రేగా.కాళికా ముఖ్యఅతిథిగా పాల్గొని బతుకమ్మ పాటలతో అడుగులు వేశారు. విద్యార్థులు ఉపాధ్యాయురాలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి గౌరమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి డిజే బక్స్ లతో ఒక్కోక్క పువ్వేసి చందమామ రెండు జమలయా చందమామ అంటు పాటలతో ఆనందంగా ఉత్సవాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు,అంగన్ వాడీ టీచర్లు,విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: