CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దమ్మపేట మండల ఆదివాసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో చలమప్పగూడెం గ్రామంలో ఆదివాసీ అవగాన సదస్సు

Share it:


 దమ్మపేట(ములకలపల్లి ):మన్యం మనుగడ ప్రదినిధి: చలమప్పగూడెం గ్రామంలో బండారు కొర్రాజులు  అధ్యక్షతన జరిగిన కార్యక్రమంకు దమ్మపేట మండలం జె .ఎ.సి అధ్యక్షులు బండారు సూర్యనారాయణ పాల్గోని మాట్లాడుతూ భారత రాజ్యాంగం లో 5 వ షెడ్యూల్ లో ఆదివాసీలకు పొందుపరిచిన హక్కులు ఏజెన్సీ ప్రాంతాలులో 1/70 ACT, పెసా చట్టం పటిష్టంగా అమలు చెయ్యాలని, అటవీ హక్కులు చట్టం(2006) ద్వారా  పోడుసాగుచేసుకుంటున్నా  పోడు భూములకు హక్కు పత్రాలు యివ్వలని ప్రభుత్వంను డిమాండ్  చేసారు. జి.ఓ 03 రద్దు పర్యవసానాలు వంటిి అంశలపై చర్చించడం  జరిగింది. అనంతరం చలమప్పగూడెం గ్రామం లో నూతన ఆదివాసీ కమిటీ కార్యవర్గ సభ్యులులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమం లో తాటి.పోతురాజు, పర్శిక మారేష్, సోయం రామ్మూర్తి, కారం బొజ్జి , దారబోయిన.వెంకశ్వరావు, వాసం. పోలారావు,  వాసం వెంకటేశ్వరరావు, యట్ల మంగారావు, యట్టి శివ, కోర్సా హన్మంతరావు, పోడిమే భద్రం, పొట్టా రామకృష్ణ, బండారు సురేష్, కృష్ణ, ముత్యాలరావు, రవి, బండారు స్రవంతి, బండారు మానస, పొట్టా కృష్ణవేణి, బండారు నాగలక్ష్మి, జయమ్మ, రామతులసి, నాగరత్నం,వెంకటమ్మ  గ్రామస్థులు యువత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: