CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదం లో బిఎస్పీ పార్టీ నాయకుడికి తీవ్ర గాయాలు

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం బ్రాహ్మణపల్లి కి చెందిన  బీఎస్పీ నాయకుడు బడే కృష్ణ ,అతని మిత్రుడు ఇద్దరు కలిసి పార్టీ పని నిమిత్తం రాజుపేట గ్రామానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో కొత్త చీపురుదుబ్బ వెళ్లే రోడ్డు దగ్గర ఎడ్ల బండి ద్విచక్ర వాహనం ఢీకొని బడే కృష్ణకు తీవ్ర గాయాలు అయినవి.వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్సుకు కాల్ చేసి హాస్పిటల్ కు తరలించటం జరిగింది పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: