CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉచిత వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి - జీవన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

Share it:


మన్యం మనుగడ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట పట్టణంలో జీవన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జీవన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి డాక్టర్ వరుణ్ కుమార్ ఎంఎస్ ఆర్థోపెడిక్ వస్తున్నట్లు తెలిపారు. మోకాలు నొప్పులకు నడుము నొప్పులకు మరియు ఇతర వ్యాధులకు పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వబడునని అదేవిధంగా షుగర్ పరీక్షలు ఉచితంగా చేయబడినని మరియు అవసరమైన వారికి మోకాలలో ఇంజక్షన్ చేయబడునని ఇంజక్షన్ ఆరు నెలల వరకు పనిచేస్తుందని తెలిపారు. కావున ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోగలరని జీవన్ శ్రీ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వారు తెలిపారు. ఈ యొక్క హాస్పటల్ అశ్వారావుపేటలో సొంత మార్కెట్ కు ఎదురుగా ఉంటుందని మరింత సమాచారం కొరకు 8520899233, 8520989233 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగలరని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: