CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసరా కొరకు దరఖాస్తు చేసుకోండి.. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు...

Share it:


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గంలో 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం అందించే ఆసరా కొరకు మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులను అందించాలని కోరారు. మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రత్యేక శ్రద్ధ వహించి 57 సంవత్సరాలు నిండిన వ్యక్తులను గుర్తించి దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: