ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం లోని ములకలపల్లిలో బృహత్ పల్లె ప్రకృతివనం, పూసుగూడెం గ్రామ పంచాయితీ పూసుగూడెం గ్రామంలో ఇంకుడు గుంతల పనులను పరిశీలించారు. అనంతరం పూసుగూడెం యు.పి.ఎస్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించిచారు. ఈ కార్యక్రమం లొ నోడల్ అధికారి యువరాజు,పీ .డీ మధుసూదన్ రాజు,విద్యా లత,ఎంపీడీఓ చిన నాగేశ్వరావు,తహసీల్దార్ ఎల్ వీరభద్రం, జెడ్పిటిసి సున్నం నాగమణి, స్థానిక సర్పంచ్ బానోత్ విజయ,మండల అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.
Post A Comment: