CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పేద మహిళలకు 25 కేజీల బియ్యం పంపిణీ

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం పవన్ కళ్యాణ్ యూత్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా సామాజిక కార్యకర్త కర్నె రవి హాజరయ్యారు.ఈ సందర్భంగా  కర్నె రవి కరకగూడెం మెయిన్ రోడ్డు లో కేక్ కట్ చేసారు. అభిమానులు బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. కరకగూడెం మండలంలోని పేదింటి మహిళలకు గువ్వా విజయ్ వీరేంద్ర నాయుడు సహకారం తో సామాజిక కార్యకర్త  నాలుగు కుటుంబాలు దాసరి సమ్మక్క, షేక్.మునిబీ,పులియల మల్లయ్య,సమయ్య కుటుంబాలకు  ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు. అభిమానులందరికీ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున్ రెడ్డి,బాబు,కమటం భాస్కర్,వెంకటేశ్వర్లు,వరదర్శ, రాకేష్ కరకగూడెం పవన్ కళ్యాణ్ అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: