CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొమరం భీం ఆశయాలను సాధించుకోవాలి.

Share it:


 దమ్మపేట ఆగస్ట్ 09 ( మన్యం మనుగడ ) : మారప్ప గూడెం గ్రామంలో ఆదివాసీ యువత ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి కీసర లక్ష్మి హాజరై ప్రసంగించారు ఆదివాసీల హక్కుల సాధించాలి అంటే కొమరం భీమ్ సోయం గంగులు స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పెనుబల్లి, ప్రసాద్ ఎంపీటీసీ చలపతి ,పూనెమ్ గోపాలరావు,కొరసా చిన్న నాగరాజు ,కొరసా శ్రీను ,చాపా నాగరాజు తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: