CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సామూహిక జాతీయ గీతాలాపనను జయప్రదం చేయండి.ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి ఎస్సై రాజశేఖర్

Share it:


గుండాల  ఆగస్టు 14(మన్యం మనుగడ) స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 16వ తారీకు 11:30 గంటలకు సామూహిక భారత గీతాలాపనలో మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ కోరారు. ఈ గీతాలాపన జిల్లావ్యాప్తంగా నిర్వహించబడుతుందని అందులో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతుందన్నారు. ప్రజలందరూ సకాలంలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చేశారు

Share it:

TS

Post A Comment: