CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ శుభలేఖలు అందజేసిన అశ్వారావుపేట మండల నాయకులు

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలో జమ్మిగూడెం గ్రామపంచాయతీలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూమార్తె స్వప్ని రెడ్డి వివాహం సందర్భంగా వచ్చే నెల 17-08-2022న జరిగే రిసెప్షన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక మరియు గడియారాలు ఇవ్వడానికి పంపించిన పెళ్లి శుభలేఖ మరియు గడియారాన్ని అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి, మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్య ప్రభావతి, మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య, జుపల్లి ప్రమోద్,కృష్ణా, దానపు జగపతి, అల్లాడి రామారావు, పెన్నాడ ఏసు అయా గ్రామ పంచాయతీ పెద్దలు, కార్యకర్తలు అభిమానుల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: