CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాఖీ నాడే పుట్టిన సోదరి.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జగ్గారం గ్రామానికి చెందిన దంపతులు కొంగూరు కల్పన- అనిల్ కుమార్ లకు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కాన్పులో రాఖీ పర్వదినం నాడు ఆడబిడ్డ జన్మించింది.రాఖీ పండుగ రోజున ఆడబిడ్డ జన్మించినందుకు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా తమ కుమారునికి సోదరి ద్వారా రాఖీ కట్టించారు. ఈ సన్నివేశాన్ని ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు ఆసక్తికరంగా తిలకించారు.

Share it:

TS

Post A Comment: