ములకలపల్లి:(ఆగస్ట్ 13)మన్యంమనుగడప్రతినిధి :
మండలంలంలోని పాత గుండాలపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కారం వెంకటేష్ కుమార్తె,కారం మానస నరాల సంబంధించిన వ్యాధితో బాధపడుతుండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు వారికి 5000రూ"ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో తుర్రం శ్రీను,బైటి రాజేష్ ,వాడే నాగరాజు,మడకం చిరుమప్ప,గాదెగోని వెంకటేష్ గౌడ్, జలగం సుభాష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: