మన్యం టీవీ చర్ల :
ఈరోజు చర్ల మండలం గుంపెన గూడెం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని ఈరోజు యాదవ్ సంఘం నాయకుడు మరియు టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబి చైర్మన్ కురాకుల నాగభూషణం , మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా యాదవ్ సంఘం నాయకులు మరియు ఈ కార్యక్రమంలో చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాసరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, సితాపతిరాజు, మాజీ ఎంపిటిసి ఆలం ఈశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మినేని సత్య సంపన్, కేశవపురం సర్పంచు కోరం నాగేంద్ర, ఉప సర్పంచ్ గోసుల మురళి, ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్, తోటమల్ల రవి, రావుల కిషోర్, తడికెల బుల్లెబ్బాయి, తోటమల్ల సందీప్, కొంగూరి సోమరాజు,గంపల రమేష్, మరియు మండల ప్రజలు అత్యధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...
Post A Comment: