CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం..

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వజ్రోత్సవ వేడుకలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం జాతీయ రహదారిపై మంగళవారం జాతీయ గీతాలాపన ఘనంగా నిర్వహించారు. జాతీయ గీతాలాపనలో అన్ని వర్గాల ప్రజలు,అధికారులు,ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఎస్సై విజయలక్ష్మి మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వర్స రవికుమార్, ఎంపీడీవో అన్నపూర్ణ, ఎంఈఓ సత్యనారాయణ, మండల అధికారులు, ప్రజలు రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: