CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాల వారీగా నూతనంగా మంజూరైన పెన్షన్ జాబితా.

Share it:

 


  • పినపాక మండలానికి 655 ఆసరా పెన్షన్లు

మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పినపాక మండలానికి నూతనంగా 655 అసరా పెన్షన్లు మంజూరైనట్లు తెలంగాణ ప్రభుత్వ విప్పు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం పినపాక నియోజకవర్గం నకు 7076 కొత్త ఆసరా పెన్షన్లు మంజూరైనట్లు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: