CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హక్కున చేర్చుకున్న ఆసరా !

Share it:


మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 30:  మండలంలో  ఏడ్జర్లపల్లి  గ్రామ పంచాయతీ ప్రజలకు టీఆర్ ఎస్  సర్కార్ ఆసరాగా నిలుప్తోంది.  గ్రామ పంచాయతీ వ్యాప్తంగా ఆసరా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ కార్డులను సర్పంచ్  వాసం, మల్లేశ్వరి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు,వికలాంగులకు, బీడీ కార్మికులకు, పెన్షన్ ద్వారా ప్రజలను హక్కుల చేర్చుకుంటుంది,టి ఆర్ ఎస్ ప్రభుత్వం,భారతదేశంలో  సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ప్రధమ స్థానంలో  నిలిచింది అని అన్నారు.   ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పెన్షన్ల్ వయెా పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 ఏండ్లకు తగ్గించరని అన్నారు  టీ ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం మన మండలంలోని 750 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు మన గ్రామ పంచాయతీకి కొత్తగా ఆసరా పథకం   104 మంజూరయ్యాయని అన్నారు గ్రామ పంచాయతీ వ్యాప్తంగా కొత్త పెన్షన తో కలిపి యంతో మందికి పెన్షన్ పొందుతున్నారు ఈ కార్యక్రమంలో .ఉప సర్పంచ్ ఏ.నరసింహారావు .పంచాయతీ .సెక్రెటరీ .వినోద్ కుమార్ .చిటమట .శేఖర్   .లింగయ్య .మజీ ఎంపీటీసీ.నరసింహారావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: