CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజుపేట జాతీయ పతాక ర్యాలీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం రాజుపేటలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 మీటర్ల జాతీయ పతాకం తో నిర్వహించిన ర్యాలీలో లో పాల్గొన్న తెలంగాణా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ 75 శతబ్దాల తరబడి పరాయి పాలనలో మగ్గిన మన భారతీయులకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్బంగా వజ్రోత్సవ కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనడం గొప్ప విషయం ఇది మన భారతీయ లక్షణం అటువంటి గొప్ప దేశభక్తి ఇప్పుడు గ్రామ గ్రామాలలో, వాడల్లో, పట్టణాలలో ఉప్పొంగుతున్న దేశ భక్తి, జాతీయ సమైక్యతా వాదం దేశానికి ఉజ్వల భవిష్యత్ కు నాంది పలుకుతుంది, ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్, , రాజుపేట గ్రామ పెద్దలు, పాల్గొన్న అధికారులు,అన్ని ప్రజా సంఘాలు,ఉపాధ్యాయులు,యువత విద్యార్థులు ప్రతి ఒక్కరూ అభినందనీయులు అని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: