CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం లో స్పెషల్ వ్యాక్సిన్

Share it:



మన్యం టీవీ చర్ల :

ఈరోజు చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గోంపల్లి , కొయ్యూరు ,ఉంజుపల్లి , దోసిల్లపల్లి ఉప కేంద్రాల పరిధిలో స్పెషల్ డ్రైవ్ బూస్టర్ డోస్ వాక్సినేషన్ చేయడం జరిగినది.

 ఈ కార్యక్రమంలో హ్.ఈ.ఓ  వేణు గోపాల కృష్ణ,హ్.ఎస్   రామ్ ప్రసాద్ , వెంకట నర్సమ్మ ఏ .యెన్.ఏం   జోగమ్మ మరియు స్వరాజ్యలక్ష్మి, సౌజన్య అనసూర్య మరియు స్వరూపరాణి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: