CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త

Share it:

 


కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు త్వరలో ఖాతాల్లో జమ కానున్నాయి.

ప్రతి సంవత్సరం కేంద్రం దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 6,000 లను 3 విడతలుగా పంపిణీ చేస్తుంది. ఇప్పటికే 11 విడత డబ్బులను రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 12వ విడత డబ్బులు ఆగస్టు 31 లేదా సెప్టెంబర్ 1 న రైతులకు బదిలీ చేయనుంది.

Share it:

AP

NATIONAL

TS

Post A Comment: