CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంగపేట మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వర ప్రధాయిని తెరాస పార్టీ సీనియర్ నాయకులు కుడుముల లక్ష్మి నారాయణ.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం తెరాస పార్టీ మంగపేట మండల శాఖ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ పంపిణీ చేశారు. తెరాస ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్,పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన సి.ఎం.ఆర్.ఎఫ్,చెక్కులను గురువారం మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన గడ్డం వెంకటమ్మ కు రూ,57వేల 500 వందల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, శనగకుంట గ్రామానికి చెందిన షేక్ అమీర్ పాష కు రూ,40వేల రూపాయల చెక్కును ఆయన పార్టీ శ్రేణులతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఎం సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర పప్రధాయిని గా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందన్నారు.ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పధకం పేదల అభ్యున్నతినికి ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్, పి.ఏ.సి.ఎస్ మండల వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, జీవవైవిద్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు,సింగిల్ విండో డైరెక్టర్స్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య, నర్రా శ్రీధర్, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య,కుంట ఏడుకొండలు,ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం,ఎస్టీ సెల్ మండల అధ్యక్షలు మల్లూరు దేవస్థానం డైరెక్టర్ తోలెం నర్సింహారావు, మల్లూరు దేవస్థానం డైరెక్టర్ గాదె శ్రీనివాస చారి, బుచ్చంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు బూర్గుల వెంకటమల్లు, నర్సిహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ ,తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు ఎగ్గడి అర్జున్,మండల యూత్ ఉపాధ్యక్షులు గౌని రమేష్ , యూత్ నాయకులు,జానపట్ల విష్ణు. గంధం కిషోర్,పార్టీ కార్యకర్తలు, మండల రమేష్, పిట్టల సత్యం, బంటు రాములు, గడ్డం సంతోష్, బొడ్డు వీరన్న, కంపెనీ సత్యం, గడ్డం మల్లయ్య మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి,

తదితరుల పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: