CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రత్యేక ఆకర్షణగా పాండురంగాపురం పాఠశాల విద్యార్థులు.స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహనీయుల వేషధారణ

Share it:


మన్యం మనగడ , పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహనీయుల వేషధారణతో అలరించారు.

భగత్ సింగ్ ,లాలా లజపతిరాయ్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భారతమాత, తెలంగాణ తల్లి వేషధారణలో ఉపాధ్యాయురాలు మహమ్మద్ చాంద్ బేగం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పిల్లలను  అలంకరించారు. . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు, మల్సూర్,  సర్పంచ్ ఈసంభవతి, గ్రామ పెద్దలు , యువకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: