మన్యం మనుగడ, మంగపేట.
ఇటివల రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిన అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి బసారి హరిక్రిష్ణ ని పరామర్శించి వారి కుటుంబానికి మనోదైర్యం తెలిపిన యువజన సంఘం ముఖ్యనాయకులు పగిడిపెళ్లి వెంకటేశ్వర్లు, చిట్టిమల్ల సమ్మయ్య, జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, కర్రి శ్యాం బాబు, గంగెర్ల రాజరాత్నం, ఎంపెల్లి సమ్మయ్య, ఎంపెల్లి వీరస్వామి, యల్ పి ముత్యాలు, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు,పరిక శ్రీనివాస్, బసారి నాగార్జున, బోడ శ్రీను, నిమ్మగడ్డ ప్రవీణ్, మోదుగు బాబు, గాజర్ల రాజు, ఎంపెల్లి మల్లేశ్, మందపెళ్లి సతీష్, మంచాల నాగేందర్, గుంటుక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: