![]() |
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఈడి ఆఫీసుకు నేడు విచారణకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ,బీజేపీ ధమన నీతికి వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో టిపిసిసి ఆధ్వర్యములో నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,గోల్కొండ రవి
తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: