CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంగపేట మండలంలో జోరుగా సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ.

Share it:

 



మన్యం మనుగడ,మంగపేట.

ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన

సిఎంఆర్ఎఫ్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన, మాటూరి శ్రీను కు ( 60 వేల రూపాయలు) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అలాగే కత్తిగుడెం గ్రామానికి చెందిన సనుగొండ ముత్యాలరావు కు (36,500వేల ఐదువందల రూపాయలు) చెక్కును, ఆఖినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన దూలగొండ సాంబశివరావు కు (30,000 వేల రూపాయలు) సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్బంగా కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యతగా ఉందన్నారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్,పి ఏ సి esడైరెక్టర్ నర్రా శ్రీధర్, జీవ వైద్య వైవిద్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు, మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, రాజమల్ల సుకుమార్, రవణక్క పేట గ్రామ కమిటీ అధ్యక్షుకు, బట్ట సందీప్, కత్తిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు రోడ్డ సుదర్శన్, అక్కినపల్లి మల్లారం గ్రామ కమిటీ అధ్యక్షుడు రూపభద్రయ్య, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, తిమ్మంపేట గ్రామ ఎగ్గడి అర్జున్ ,పార్టీ శ్రేణులు , దోసిల్ల సునీల్,బిలపటి ప్రవీణ్ కుమార్ , కోoబత్తిని వాసు, బిలపాటి రాజు చేటుపల్లి నీరజ్,మండల సోషల్ ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, తదితరుల పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: