మన్యం మనుగడ, మంగపేట.
వరంగల్ కేఎంసి హాస్పిటల్ లో కిడ్నీ ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందుతున్న మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి అయినా ఎర్ర వెంకన్నను పరామర్శించి మనోధైర్యం నింపిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమంలో తెరాస మండల నాయకులు చిట్టి మల్ల సమ్మయ్య మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.
Post A Comment: