మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు (62 ) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి దశదినకర్మలకు హాజరై, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. అండగా ఉంటాం అని వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పిటిసి పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోలేటి.భవాని శంకర్,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు, రామిరెడ్డి,నవీన్,స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు, మహిళలు,టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: