CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజల పాలిట పెన్నిధి.తెరాస పార్టీ సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్.

Share it:

 


మన్యం,మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన

 సిఎంఆర్ఎఫ్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగపేట మండలం గంపోనిగూడెం గ్రామానికి చెందిన, చల్ల వెంకటేశ్వర్ల కు( రెండు లక్షల రూపాయల) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, అలాగే కోమటిపల్లి గ్రామానికి చెందిన బి లచ్చమ్మ,కు (15వేల ఐదువందల రూపాయలు) చెక్కులను సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ అందజేశారు.ఈ సందర్బంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు, అన్ని వర్గాలకు ప్రాధాన్యతగా ఉందన్నారు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నత కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్, మల్లూరు దేవస్థానం చైర్మన్ నూతిలకంటి ముకుందం, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు, నర్రా శ్రీధర్ సిద్ధంశెట్టి లక్ష్మణరావు, జీవ వైద్య వైవిద్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య,మండల మహిళా అధ్యక్షురాలు గోస్కూల్ లక్ష్మి,,బీసీ సెల్ మండల అధ్యక్షులు, శానం నరేందర్,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు, మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ చాల్లగురుగుల తిరుపతి,మల్లూరు దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ,పంపాని పార్వతి , కాటూరి సుగుణ, పద్మ, మండల నాయకులు మండవ రామకృష్ణ పసుపులేటి సుబ్బారావు భుట్టో నిమ్మగడ్డ ప్రవీణ్ ,కెక్కం జగదీష్, సందీప్ ,బోడ శ్రీను, కోమటిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీను మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, తదితరుల పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: