దమ్మపేట జూలై 22 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండల కేంద్రంలో తుంటి నొప్పి తో బాధపడుతూ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాయుడు చెన్నారావు ను మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించినారు. వారితో నాయుడు బాబురావు ఎండి వాలీబాషా దొడ్డా వినోదు దొడ్డా సత్యనారాయణ తదితరులు ఉన్నారు
.
Post A Comment: