CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యంలో మాణిక్యం మన రాజకుమార్.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన ఎదురుగట్ల రాజ్ కుమార్ తండ్రి రామస్వామి నర్సంపేట మండల్ వలంనగర్ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఇంటర్మీ డియట్ చదువుతూ అథ్లెటిక్స్ లో ఆసక్తి చూపి ఎంతో శ్రమించి కోచ్ ప్రేమ్ చందర్ సహకారంతో, ప్రోత్సా హంతో ఈ నెలలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో మినీ స్టేడియంలో అథ్లెటిక్ కాంపిటీషన్ లు జరగగా అందులో పాల్గొని రెండవ బహుమతిని సాధించి ప్రముఖుల మన్ననలు పొందాడు.ఇదే నెలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్ కాంపిటీషన్ కు అర్హత ను సాధించాడు. అతని ప్రతిభను చూసి కళాశాల ఉపాధ్యాయ బృందం ప్రముఖులు సన్నిహితులు ఆనందం వ్యక్తం చేశారు.రాజ్ కుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సరాలు గా అథ్లెటిక్ లో ఎన్నో ఉన్నత స్థానాలను సాధించాలని అలుపెరగకుండా శ్రమిస్తున్నాను జాతీయస్థాయిలో అథ్లెటిక్ లో రాణించి మంగపేట మండలం కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయిలో చాటాలన్నదే నా లక్ష్యం అని రాజ్ కుమార్ తన అభిప్రాయాన్నిఈ సందర్బంగా వ్యక్తం చేశారు.

Share it:

TS

Post A Comment: