మన్యం మనుగడ, అశ్వారావుపేట:గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాతమామిళ్ళవారిగూడెం లో ఎగ్గడి సాంబయ్య వృధ్ధ దంపతులు నివసిస్తున్న పూరిపాక కూలిపోవడం తో సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి అదే గ్రామానికి చెందిన జనసైనికుడు మంచినీళ్ళ ప్రసాద్ ద్వారా విషియం తెలుసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డేగల రామచంద్రరావు వెంటనే స్పదించి, అదే వర్షంలో జనసైనికులతో వెళ్లి ఆ వృధ్ధ దంపతులకు తక్షణ సహాయంగా మూడువేల రూపాయలు అందచేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ధామేర బాబీ, మంచినీళ్ల ప్రసాద్ మురళి, శ్రీను, రాజేష్, సాయి, వేంకట మహేశ్వర రావు, గుడపాటి చిన్న సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: