CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన తెరాస నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామ పంచాయతీలో తెలంగాణా ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ, టెలికం అడ్వాజారి కమిటీ సభ్యులు బిర్రం వెంకటేశ్వరావు, ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు సమక్షంలో కేక్ కట్ చేసి కేటీఆర్, పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్రం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి తారక రామారావు ఇంకెన్నో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు. మొక్కలు నాటారు. ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అదేశాల మేరకు తెలంగాణా ను అభివృద్ధి పదం లో నడుపుతున్నారని కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ మారుతీ లలిత, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉప్పల మురళి, సింగిల్ విండో డైరెక్టర్ వీర్నాల హరిప్రసాద్, నాల్గవ వార్డు నెంబర్ ఉప్పల సతీష్, మండల సంయుక్త కార్యదర్శి బేతి రాజశేఖర్, టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు తమిసేటి శ్రీను, టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జుజ్జురి వెంకన్న బాబు, గెడ్డం చిట్టి బాబు, జక్కుల జగదీష్, నారం జగదీష్, దంత్తినపల్లి సత్యనారాయణ, ఉప్పల తతారావు, కొండా శివరాసి, శ్రీరామ్మూర్తి, బిర్రం ఉదయ్, ఉప్పల నాగు, సింగల దేవి, దుర్గారావు, రొయ్యల సత్యనారాయణ, తూతుకు వెంకటేశ్వరావు, జలిపల్లి మహేశ్వరావు, నీళ్లం శ్రీను, ఉప్పల లక్ష్మణరావు, ఆది ప్రశాంత్, పోకల సాయి, ఉప్పల సాయిరాం, గాలి రాంబాబు, బేతం రాము, వార్డు నంబర్స్, తెరాస సీనియర్ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: