CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా పర్యటనను విజయవంతం చేయండి:- మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం.

Share it:

 



గుండాల/ఆళ్లపల్లి5(మన్యం మొనగడ) ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం మండలంలో పర్యటించనున్నారని ఆ పర్యటనను విజయవంతం చేయాలని మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం కోరారు. ఆయన పర్యటనలు కళ్యాణ లక్ష్మి, నూతనంగా పూర్తిచేసిన సీసీ రోడ్లను, దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాలను లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

Share it:

TS

Post A Comment: