గుండాల జూలై 9(మన్యం మనుగడ) ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీతక్క జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన గుండాల మండల టిడిపి నాయకులు. అనంతరం గుండాల ఎంపిటిసి సందాని మాట్లాడుతూ సీతక్క జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం సీతక్క జన్మదిన వేడుకల్లో పాల్గొంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, మొల్కం మధు,మోల్కం మల్లయ్య, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: