CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై 7న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయండి.

Share it:

 


  • బదిలీలు,పదోన్నతులు వెంటనే చేపట్టాలి టిపిటిఎఫ్ దుమ్ముగూడెం మండలశాఖ డిమాండ్


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


మండలంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల చిన్న ఆర్లగుడెం లో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి.రాజు పాల్గొని అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ లో ఉపాధ్యాయుల కు 4 సంవస్సరల్లు గా బదిలీలు,7 సంవస్సరలుగా పదోన్నతులు, 15 సంవసరలుగా పర్యవేక్షణ అధికారుల పోస్ట్ లను భర్తీ కాక విద్యాశాఖ తీవ్ర ఆందోళకరంగా ఉందని ఈ విద్య సంవసరం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పాఠశాల బోర్డ్ మాత్రమే మార్చారు కానీ సరైన వసతులు గానీ పాఠ్య పుస్తకాలు గానీ సరిపడేంత అందించడం మరిచరని అన్నారు అందుకోసం యూపీఎస్సీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం జూలై 7 న చేపట్టడం జరిగిందని అన్ని పాఠశాలలో పని చేస్తున్న ఉపాద్యాయులు అధిక సంఖ్యలో హాజరై చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం టి పి టి ఎఫ్ మండల అధ్యక్షలు జోగారావు,మండలప్రధాన కార్యదర్శి రవి,ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: