దమ్మపేట జూన్ 17 ( మన్యం మనుగడ ) : ఖమ్మం జిల్లా పర్యటన ఈనెల 24 తారీకున తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఖమ్మం జిల్లా ,మధిర నియోజకవర్గం ,చింతకాని మండలం, పాతర్ల పాడు గ్రామం లో ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణకు వస్తున్నారని పార్టీ శ్రేణులు కదిలిరావాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు వలిపాషా ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Post A Comment: