CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐదవ విడత పల్లె ప్రగతి లో పాల్గొన్న పినపాక మండలం ఎంపీపీ

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 తెలంగాణ ప్రభుత్వం గ్రామాల, అభివృద్ధి కొరకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పినపాక మండలం టి. కొత్తగూడెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఎంపిపి గుమ్మడి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టవలసిన అంగన్వాడీల అభివృద్ధి, చేతి పంపు ల పనితీరు, మురికినీటి కాలువల స్థితిగతులు, మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు చేరే నీరు, వంటి పలు విషయాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, ఎంపిఓ శ్రీనివాసరావు,ప్రత్యేక అధికారి, టిఆర్ఎస్ నాయకులు దాట్ల వాసు బాబు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది

Share it:

TS

Post A Comment: