CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎంపీటీసీ కాయం శేఖర్ ను పరామర్శించిన మణుగూరు మండల టిఆర్ఎస్ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు గతంలో ఆయనను పరామర్శించడం జరిగింది. బుధవారం నాడు మణుగూరు మండలానికి చెందిన ఎంపీపీ కారం విజయ కుమారి, ఎంపీటీసీల ఫోరం భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ధరావత్ రమాదేవి లు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం జరిగింది.

Share it:

TS

Post A Comment: