CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంగపేట మండలంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

Share it:


మన్యం మనుగడ మంగపేట. 

మంగపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, వయోనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నేతలు కేక్ కట్ చేసి,స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్ బాబు, మహాబూబ్ ఖాన్,మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు. మహమ్మద్ హిదైతుల్లా,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాదమల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, సీనియర్ నాయకులు సయ్యద్ హుస్సేన్, పొందేం నగేష్, బూర్గుల సతీష్, బంగారి సాంబయ్య, వట్టం లక్ష్మీ, అక్కినపల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: