CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యాయామ ఉపాధ్యాయుడు మృతి తీరని లోటు.--:జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు.

Share it:

  



దమ్మపేట మండలం చీపురుగూడెం ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న బైట వెంకటేష్ ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన సంఘటన తెలుసుకొని వారి స్వగృహం పార్కెలగండి గ్రామానికి వెళ్లి పార్థివదేహానికి ఘన నివాళి అర్పించి చాలా సన్నిహితంగా ఉండేవాడు అని ఈరోజు విగతజీవిగా పడి ఉండటం చూసి జడ్పిటిసి కంటతడి పెట్టారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితో స్థానిక సర్పంచ్ కొరసా సాగర్ తోటి ఉపాధ్యాయులు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: