మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం జడ్పీ హైస్కూల్ ప్రగళ్లపల్లి, బైరాగులపాడు, శ్రీనగర్ కాలనీ, వర్క్ షాప్ వివిధ గ్రామం నుండి పిల్లలను దుమ్ముగూడెం స్కూల్లో చదువు ప్రోత్సహించాలని నరసాపురం స్కూలు ప్రధానోపాధ్యాయులు ఏడుకొండలు గ్రామస్తులు అందరూ కలిసి దుమ్ముగూడెం హెచ్ఎం శంకర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం దుమ్మగూడెం హైస్కూల్లో సి ఎస్ ఐ స్కూలు గత రెండు సంవత్సరాలుగా రెండు గదులతో తరగతులు నిర్వహిస్తున్నారు ప్రస్తుత హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రారంభం కాబోతున్న పాఠశాల రూమ్స్ అవసరం కనుక సి ఎస్ ఐ ప్రధానోపాధ్యాయులు తర్వాత గదులు ఖాళీ చేయడం కొరకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో దుమ్మగూడెం ప్రధానోపాధ్యాయులు శంకర్, విద్యా కమిటీ చైర్మన్ రాంబాబు, గ్రామస్తులు హుస్సేన్ అహ్మద్, గ్రామ పెద్దలు సీతారామారావు, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: