CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు రైతుల పొట్టగొడుతున్న ప్రభుత్వం.పోడు రైతులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

 మంగపేట మండలంలో ఆదివారం నర్సయిగూడెం గ్రామములో పొడు చేసుకుంటున్న ఆదివాసి గిరిజన రైతులకు కాంగ్రెస్ పార్టి అండగా ఉంటుoది అని మండల ప్రధానకార్యదర్శి అయ్యెరి యానయ్య తెలిపారు.పోడు చేసుకుంటూ జీవనం సాగించే రైతుల పొట్టకొట్టొద్దని,కొత్తది కొట్టేది లేదు పాతది వదిలేది లేదని సాగుభూములకు కందకాలు కొట్టే విదానాన్ని మానుకోవలని తెలిపారు. కొన్ని గ్రామాల్లో చెరువు శిఖం భూములు ఆక్రమించుకొని దర్జాగా తిరుగుతున్న బడా బాబులను వదిలేస్తు తిండి గింజలు కోసం పొట్ట చేత పట్టుకొని పోడు భూములు సాగు చేస్తున్న రైతుల మీద ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలు మానుకోవాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ సాక్షిగా ములుగు యం యల్ ఎ దనసరి సితక్క పోడు రైతుల సమస్యల పై ఎన్నో సార్లు మాట్లాడడం జరిగినది.ప్రస్తుత ప్రభుత్వం ఏ ఒక్క పొడు రైతుకు పట్టాలు ఇచ్చిన సందర్భం లేదని కాంగ్రెస్ పార్టి వస్తేనే అన్ని వర్గాల రైతులకు న్యాయం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టి ఉమ్మడి జిల్లా ఉపాద్యక్షులు పూజారి సురేందర్, యస్ సి సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, మండల ప్రధానకార్యదర్శి అయ్యేరి యానయ్య, మండల ఉపాద్యక్షులు తుడి భాగవాన్ రెడ్డి, యస్ టి సెల్ మండల అద్యక్షులు చాద మల్లయ్య, బి సి సెల్ మండల ఆద్యక్షులు ముత్తినేని అదినారాయణ, మండల అదికార ప్రతినిది బండ జగన్మోహన్ రెడ్డి,ముఖ్యనాయకులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, మండల కిసాన్ సెల్ కార్యదర్శి చిన్నపెళ్ళి స్వామి, యస్ సి సెల్ మండల ప్రధానకార్యదర్శి దుర్గం శివ ప్రసాద్, యస్ సి సెల్ గ్రామ అద్యక్షులు గోనె నాగేశ్,ముఖ్యనాయకులు బండపల్లి రవి, కళ్లెబోయిన సురేశ్, బసారి నాగార్జున, బుర్గుల సతీష్, గోమాసు నర్సింహరావు, బేత నర్సింహరావు, కోటి రాము,కొండగుర్ల సారయ్య, ఎడ్ల నరేష్, పల్లె శోభను, కాటూరి నగయ్య, నర్సయిగూడెం కాంగ్రెస్ పార్టి గ్రామ అద్యక్షులు ఎలబొయిన నర్సిoగరావు, మండల యుత్ ఉపాద్యక్షులు కుర్సo రమేశ్, పాపయ్య, మద్దెల పుల్లయ్య, కల్తీ చినసమ్మయ్య, కుర్సo రాంబాబు, సమ్మయ్య, జవాజి రాoమూర్తి, బుచిరాములు, వేణు, రామక్రిష్ణ, లక్ష్మినారయణ, నారాయణ, విరయ్య, ముసలయ్య,సమ్మయ్య, రవి తదితరులు పాలుగొన్నారు

Share it:

TS

Post A Comment: