CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు .

Share it:

 


 దమ్మపేట జూన్ 16 ( మన్యం మనుగడ ) : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు.తాటి సుబ్బన్నగూడెం తన స్వగృహంలో మండల హెడ్ క్వార్టర్లో పలువురు నాయకులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు , దొడ్డాకుల రాజేశ్వరరావు , దారా మల్లిఖార్జునరావు , దారా యుగంధర్, రావు గంగాధరరావు, అబ్దుల్ జిన్నా , ఎస్కే సైదా చామర్తి గోపీ శాస్త్రి , బెక్కం బ్రదర్స్ ,యార్లగడ్డ బాబు , ఎస్ఐ శ్రావణ్ కుమార్ , అచ్యుతరావు, రాయల నాగేశ్వరరావు, బొల్లికొండ ప్రభాకర్ , బొజ్జా రమేష్ , దొడ్డాకుల గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: