CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫోటోలోని వ్యక్తి కనపడితే సమాచారం ఇవ్వండి :- ఎస్సై కిన్నెర రాజశేఖర్

Share it:

 


గుండాల జూన్ 5(మన్యం మనుగడ) ఈ ఫోటోలోని వ్యక్తి కనబడితే గుండాల పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ కోరారు. ఈ వ్యక్తి పేరు పునెం రాజు 30 సంవత్సరాల వయస్సు ఉంటుందని నల్లని టీ షర్ట్ ధరించి తిరుగుతున్నాడని అన్నారు. ఇతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఇంటికి తాళాలు వేసి ఉంటే క్షణాలలో చోరీకి తెగబడే ప్రమాదం ఉందన్నారు. కాలినడకన తిరుగుతూ ద్విచక్ర వాహనాలను సహాయం అడుగుతో ప్రారంభిస్తాదని వాహనం ఎక్కిన తర్వాత వాహనదారులపై దాడి చేస్తాడు అని అన్నారు. పని కోసం వచ్చినట్టు నమ్మించి పనిలో కుదిరిన తర్వాత అదును చూసుకొని చోరీకి తెగబడే ప్రమాదకరమైన వ్యక్తి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనబడిన వెంటనే గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్9704228738 ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించిన వారికి పోలీసుశాఖ తరపున సన్మానించ పడుతుందని ఆయన పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: