CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈ నెల 24న ప్రభుత్వ విప్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చెయ్యండి--:విప్ రేగా కాంతారావు పిఏ చందా హరికృష్ణ.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం...


  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి నందు నూతనంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ విప్ కార్యాలయాన్ని 24వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ప్రారంభిస్తారు...


👉 కావున ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మున్సిపల్ చైర్ పర్సన్ లు, వైస్ చైర్ పర్సన్ లు అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు, డిసిసిబి డైరెక్టర్ లు, డీసీఎంఎస్ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సొసైటీ చైర్మన్ లు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, కౌన్సిలర్ లు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్ లు, వైస్ ఎంపీపీ లు, సొసైటీ వైస్ చైర్మన్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు, మండల కో ఆప్షన్ సభ్యులు, సొసైటీ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, వార్డ్ నెంబర్ లు, అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ శాఖ అధ్యక్షు, కార్యదర్శులు, పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని విప్ రేగా కాంతారావు పిఏ చందా హరికృష్ణ కోరారు.

Share it:

TS

Post A Comment: