మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం పొదుముర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ నాయకులు లంజపల్లి సారయ్య,నాగస్రవంతి రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,నైనారపు కేశవులు, పాయం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: