CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మోటార్ వెహికల్స్ బంద్ విజయవంతం.

Share it:


 దమ్మపేట మే 19 ( మన్యం మనుగడ ) : మోటర్.వెహికల్ చట్టం జీవో నెంబర్ 714 ను రద్దు చేయాలని ఈరోజు తలపెట్టిన టాక్సీ ఆటో లారీ బందులో పాల్గొనడం జరిగింది మోటార్ వెహికల్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆర్టిఏ పోలీస్ వేధింపులు ఆపాలని చలానా ఆలస్యం పై ఫైన్ రోజుకు 50 రూపాయలు రద్దు చేయాలని అని ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లో ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి బెజవాడ రాము ఆటో బైబిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సుంకు పాక ధర్మ ఆటో యూనియన్ నాయకులు శంకు రమేష్ గోపి మోహన్ మౌలాలి ఖాదర్ హరి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: