మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం కమలాపురం సరిహద్దు ప్రాంతం లోని హనుమాన్ ఆలయం సమీపంలో మణుగూరు నుండి వస్తున్న TS 25 D 9343 అనే నెంబర్ గల కారును హన్మకొండ నుండి వస్తున్న ఆర్ టీ సి బస్సు డీకొనడం వలన కారు లోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Post A Comment: