CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధి పనులు ప్రారంభించిన జెడ్పీటీసీ.

Share it:

 


దమ్మపేట మే 24 ( మన్యం మనుగడ ) : జగ్గారం పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలకు అభివృద్ధి పనులు మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దొడ్డాకుల రాజేశ్వరరావు ఎంపీటీసీ సర్పంచ్ వూకే వెంకటేశ్వరరావు కొరసా వీదరాజు కోసం కురస౦ చినరాజు వంక జానకిరాముడు చెవిపోగు శ్రీను బసవమ్మ పాఠశాల హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: