CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శనగకుంట అగ్నిబాధిత కుటుంబాలకు ఆదివాసీ గురుకుల ఉపాధ్యాయుల ఆర్ధిక సహాయం.

Share it:

  •  

మన్యం మనుగడ కరకగూడెం:

ములుగు జిల్లా మంగపేట మండలపరిదిలోని శనగకుంట గ్రామంలోని ఆదివాసీ కుటుంబాల ఇల్లు అగ్నికి ఆహుతి నిలువ నీడ లేక నిరాశ్రయులు గా మారిన ఆదివాసీ కుటుంబాలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు దనసరి సూర్య ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురుకుల పాఠశాల, కళాశాల ఆదివాసీ గురుకుల ఉపాధ్యాయుల నుండి 25000 వేల రూపాయలువిరాళాలు సేకరించి శనగకుంట అగ్ని ప్రమాద బాధితులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గురుకుల ఉపాధ్యాయులు గొగ్గల రమేష్, కుంజా సురేష్, కుంజా రాజేష్, జోగా పోతయ్య(గుండాల గురుకులం)కుంజా రాజేష్ (ములకలపల్లి ప్రిన్సిపాల్) పి దుర్గ ఇతర ఉపాధ్యాయ, ఉపాధ్యాయినిలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: