CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాడిశవారి ఇంట్లో చెవులు కుట్టే వేడుకకు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

 మంగపేట మండల రాజుపేట (లక్ష్మి నర్సాపురం) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి మేన కోడలి చెవులు కుట్టు వేడుకకు హాజరై ఆశీర్వదించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆక రాధాకృష్ణ,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, మండల అధ్యక్షులు మైల జైరాంరెడ్డీ, జిల్లా యువజన కార్యదర్శి మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కర్రీ నాగేంద్రబాబు, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగొండ కాంతారావు,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్,బ్లాక్ కార్యాదర్సులు ధూళిపాల బాలక్రిష్ణ, చిలకమర్రి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్సులు అయ్యేరి యన్నయ్య కొంకతి సాంబశివరావు,మైపా లాలయ్య, అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలక్రిష్ణ గంట సునీత రామారావు,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లన్న,బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెలా సుధీర్ యూత్ గౌరవ అధ్యక్షులు జంగం బానుచందర్, ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందాం, కోడెల నరేష్, మైనుద్దీన్,సీనియర్ నాయకులు తుమ్మల ముఖర్జీ, చండర్లపాటి శ్రీనివాస్ గాంగేర్ల రాజరత్నం కోడెల నరేష్ సున్నం ఆనంద్,వీర్ల రఘు,కొమరం బలన్న, సారయ్య, బంధ రాంప్రసాద్ అగ్గె లక్ష్మినర్సయ్య,బోడ బొర్రయ్య, సురేష్,మాజీ ఎంపీటీసీ,రాంబాబు స్వామి పూజారి సురేష్, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: